తిమిడిలో సంభవించిన అగ్నిప్రమాదం

తిమిడిలో సంభవించిన అగ్నిప్రమాదం

VZM: ఎస్ కోట మండలం తిమిడిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో కోరుకొండ రాముడు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కట్టెల పొయ్యి పై వంట చేస్తున్న క్రమంలో అగ్నికీలలు ఎగిసి పడటంతో ప్రమాదం జరిగినట్ల బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాసరావు, జనసేన నాయకులు సన్యాసినాయుడు పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.