ఈనెల 19న జరిగే సభను జయప్రదం చేయాలి: బిక్షం
NLG: కేంద్ర ప్రభుత్వ విధానాలపై NLG కలెక్టరేట్ ఎదుట ఈనెల 19న జరిగే సభను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మన్నెం బిక్షం, CITU తిప్పర్తి మండల కన్వీనర్ గణేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. నేడు తిప్పర్తిలోని మార్కెట్ యార్డులో ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందన్నారు.