VIDEO: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

VIDEO: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

NTR: నందిగామ పట్టణం గాంధీ సెంటర్‌లో నియోజకవర్గ SC సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మొండితోక జగన్మోహనరావు పాల్గొని ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో SC సెల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.