ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పోలీసులు తనని అడ్డుకున్నందుకు నారాయణరెడ్డిపల్లిలో రోడ్డుపై బైఠాయించిన పెద్దారెడ్డి
✦ యూరియా కొరతపై మంత్రి అచ్చెన్నాయుడికి విన్నవించిన MLA శ్రీనివాసులు
✦ తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీ ఎంపీ గోరంట్ల
✦ పెనుకొండలో ట్రాక్టర్ నడిపిన మంత్రి సవిత
✦ గరిమేకలపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే MS. రాజు