భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ASF: సిర్పూర్ టీ మండలంలో గురువారం భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ టీ మండలంలోని దత్తసాయి రైస్ మిల్లులో సుమారు 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.