అసైన్డ్ ప్రభుత్వ భూమి ఆక్రమణపై వినతి

అసైన్డ్ ప్రభుత్వ భూమి ఆక్రమణపై వినతి

BHPL: చిట్యాల MRO కార్యాలయంలో మంగళవారం MROకు VCK అనుబంధ సంఘం LLF రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చల్లగరిగెలో సర్వే నంబర్ 274/52/1 & 274/53లోని 3 ఎకరాల 14 గుంటల అసైన్డ్ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి చెట్లు పెట్టిన బండి చంద్రమౌళి కుమారులపై చర్యలు తీసుకోవాలన్నారు.