VIDEO: 'BR నాయుడిని పదవి నుంచి తొలగించాలి'

VIDEO: 'BR నాయుడిని పదవి నుంచి తొలగించాలి'

KDP: TTD ఛైర్మన్ BR నాయుడు వ్వవహార శైలిపై YCP ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది. ఈ మేరకు TTD ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించాలని కొరుతూ.. YCP నేతలు పులివెందులలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనను పదవి నుంచి తొలగించి ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో YCP శ్రేణుల ఇళ్లు, ఆఫీస్‌ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.