VIDEO: ఘనంగా హోలీ సంబరాలు

VIDEO: ఘనంగా హోలీ సంబరాలు

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే యువతీయువకులు రంగుల పొట్లాలతో వీధుల్లోకి చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. "హోలీ.. హోలీ.. రంగ హోలీ" అంటూ యువత వేసిన చిందులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు గ్రహణం ఉండటంతో పండితుల సూచనల మేరకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వేచి చూస్తున్నారు.