VIDEO: గ్రాంపంచాయతీ నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో మూడో విడత గ్రాంపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఇవాళ ప్రారంభమైంది. అధికారులు కేంద్రాలను సిద్ధం చేయగా, పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. గంగారంలో 12 పంచాయతీలు, 9,174 ఓటర్లు; కొత్తగూడలో 24 పంచాయతీలు, 24,068 ఓటర్లు ఉన్నారు.