జిల్లాలో మొదలైన భారీ వర్షం

జిల్లాలో మొదలైన భారీ వర్షం

BHPL: జిల్లా కేంద్రంలోని గోరికొత్తపల్లి, రేగొండ, కాటారం, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం కురుస్తుంది. నాలుగు రోజుల అనంతరం మళ్లీ భారీ వర్షం ఇవాళ మొదలైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా ఇప్పటికే తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లా ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.