పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో నేడు కాకతీయ యూనివర్సిటీ మహిళా కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. యూనివర్సిటీ సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.