ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఒంగోలులో సైక్లింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఎస్సీ హర్షవర్ధన్
➢ కనిగిరిలో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్
➢ పూసలపాడులో వ్యక్తిపై గొడ్డలితో దాడి.. తీవ్రగాయాలు
➢ ఒంగోలులో యువతి ఆత్మహత్య.. పోలీసులు సూసైడ్ నోట్స్ స్వాధీనం