VIDEO: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి: అర్జున్

VIDEO: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి: అర్జున్

SRCL: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని TGEJAC రాష్ట్ర కార్యదర్శి మల్లారపు అర్జున్ అన్నారు. తంగళ్ళపల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో విజయ ప్రకాష్ రావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలన్నారు.