నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు

నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు

SRCL: జిల్లా కేంద్రంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం సయ్యద్ తస్లీమ్, నంది శంకర్, సయ్యద్ సోహెల్, కొండా అనూష, శ్రీనివాసులు నామినేషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ జిందం కళా, వైస్ ఛైర్మన్ దార్ల సందీప్తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.