త్వరలో చైనా పర్యటనకు ట్రంప్

త్వరలో చైనా పర్యటనకు ట్రంప్

వచ్చే ఏడాది చైనాలో పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. 2026 ఏప్రిల్‌లో తమ దేశాన్ని సందర్శించాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ కోరారని ఈ మేరకు డ్రాగన్ దేశానికి వెళ్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అలాగే దక్షిణ కొరియాలో జిన్‌పింగ్‌ను కలిసినప్పుడు ఉక్రెయిన్, తైవాన్ సమస్యలతో పాటు సోయాబీన్స్ కొనుగోళ్లపై చర్చించినట్లు తెలిపారు.