పోస్టుమార్టం గది నుంచే స్మశాన వాటికకు

పోస్టుమార్టం గది నుంచే స్మశాన వాటికకు

SRCL: సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌కి చెందిన గౌడ విశాల్ అనే యువకుడు 4 రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి గురువారం మృతి చెందాడు. విశాల్ తండ్రి నారాయణ 20 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. 2 సంవత్సరాల క్రితం విశాల్ సోదరుడు మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతిల్లు లేకపోవడంతో అంత్యక్రియలకు పోస్టుమార్టం గది నుంచే స్మశాన వాటికకు తరలించారు.