VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల పేపర్ కళాకృతుల పోటీలు

VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల పేపర్ కళాకృతుల పోటీలు

AKP: నర్సీపట్నం పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకు పేపర్ కళాకృతుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థిని, విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటారు. పేపర్లతో తయారుచేసిన ఆకృతులను చూసిన తల్లిదండ్రులు సంతోషంలో మునిగారు. నవంబర్ 14న విజేతలకు బహుమతి ప్రధానం ఉంటుందన్నారు.