అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: ఉండి మండలం చిన్నపుల్లేరులో శనివారం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 21.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 1.0 MLD మైక్రో ఫిల్టర్ మరియు మంచి నీటి కుళాయిలను ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 16.50 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమినాయకులు పాల్గొన్నారు.