పిడుగురాళ్ల - శావల్యాపురం రైలు మార్గంలో మార్పు

పిడుగురాళ్ల - శావల్యాపురం రైలు మార్గంలో మార్పు

PLD: న్యూ పిడుగురాళ్ల-శావల్యాపురం నూతన రైలు మార్గంలో నడుస్తున్న ఏకైక రైలు(నం. 07189/07190) నాందేడ్ - ధర్మవరం - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ నెల నుంచి ఈ రైలు నల్గొండ - నంద్యాల - కడప మార్గానికి బదులుగా, కరీంనగర్ - వరంగల్ - నెల్లూరు మీదుగా నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పిడుగురాళ్ల వాసులకు రైలు దూరం కానుంది.