టీడీపీ కౌన్సిలర్లను సన్మానించిన ఎమ్మెల్యే

టీడీపీ కౌన్సిలర్లను సన్మానించిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై పోరాడిన టీడీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. 30 మంది YCP కౌన్సిలర్ల మధ్య భయపడకుండా ప్రజల గొంతుకగా నిలిచిన వారిని అభినందించారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలపై నిరంతరం పోరాడారని కొనియాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా పనిచేశారని అన్నారు.