అతి వేగం ప్రాణాలు తీస్తోంది..!

అతి వేగం ప్రాణాలు తీస్తోంది..!

HYDలో అతివేగం కారణంగా ప్రాణ నష్టం పెరుగుతోంది. 2023 నుంచి 2025 అక్టోబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 34% కేసులు అధిక వేగమే ప్రధాన కారణంగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వేగం నియంత్రణ కోల్పోవడం, ఢీ కొనడం జరుగుతోందన్నారు.