రెబ్బెన మండల స్థాయి కబడ్డీ పోటీలు

రెబ్బెన మండల స్థాయి కబడ్డీ పోటీలు

ASF: దసరా పండగ సందర్భంగా నేడు గోలేటి గ్రామంలో మండల స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అర్జున్, కృష్ణలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనేందుకు 6304435581, 6305478308 నంబర్లలో సంప్రదించాలన్నారు.