నిలిచిపోయిన పనులన్ని పూర్తి చేయాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

నిలిచిపోయిన పనులన్ని పూర్తి చేయాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

నల్గొండ: మిర్యాలగూడలో నిలిచిపోయిన పనులన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, నేషనల్ హైవే అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో విఫలమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, రోడ్ల విస్తరణ, లైటింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పనులు ప్రారంభించాలని సూచించారు.