హిందీ టీచర్లకు దరఖాస్తుల ఆహ్వానం

హిందీ టీచర్లకు దరఖాస్తుల ఆహ్వానం

SS: రొళ్ల మండలంలో ఎం.రాయపురం, వట్టేబేట్ట, రత్నగిరి, కాకి, హెచీ హళ్లి జడ్పీ హైస్కూల్‌లలో ఖాళీగా ఉన్న హిందీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి శ్రీధర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు ₹12,500 గౌరవ వేతనం అందజేస్తారు అని తెలిపారు.