గంజాయి, డ్రగ్స్ మద్యానికి అడ్డాగా మినీ ట్యాంక్ బండ్

గంజాయి, డ్రగ్స్ మద్యానికి అడ్డాగా మినీ ట్యాంక్ బండ్

NZB: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధ్వంసం అయిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మినీ ట్యాంక్ బండ్‌ను సందర్శించారు.