VIDEO: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దినేష్ ప్రమాణ స్వీకారం
JGL: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దినేష్ ప్రమాణ స్వీకారం చేశారు. సుమంగళి గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ రాజేందర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దినేష్ నేతృత్వంలో గ్రంథాలయాల్లో డిజిటల్ సౌకర్యాలు మెరుగుపడి, సంస్థ బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ఈ వేడుకకు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.