కిస్‌మిస్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
డ్రైఫ్రూట్స్‌లో ఒకటైన కిస్‌మిస్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీంతో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు బలంగా, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెనోపాజ్ దశలో ఎదురయ్యే ఆస్టియోపొరోసిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.