VIDEO: ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి
KNR: తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ స్టేజీ వద్ద టీవీఎస్ ఎక్సెల్ బైక్‌ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇంద్రనగర్‌కు చెందిన అలువాల అంకయ్య (60) మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇసుక ట్రాక్టర్ ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.