కొమురవెల్లి మల్లన్న జాతరకు భారీ బందోబస్తు: సీపీ

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతరలో భాగంగా నేడు అగ్నిగుండాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, డిపార్ట్‌మెంట్ అందుబాటులో ఉండి భక్తులకు సమస్యలు రాకుండా చూస్తారని తెలిపారు. 270 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.