మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: తహశీల్దార్ రజిని
★ జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై నారాయణ
★ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని సత్కరించిన DPRO శ్రీనివాస్
★ కొల్చారంలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి