VIDEO: సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

VIDEO: సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

NLG: గుర్రంపోడులో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. CITU మండల గ్రామపంచాయతీ అధ్యక్షుడు పగిడిమర్రి సర్వయ్య జెండా ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులకు ఎనిమిది గంటల పని కోసం అమరులైన వారిని స్మరించుకున్నారు. ఉపాధ్యక్షుడు నీలా ఆంజనేయులు, వనమాల కామేశ్వర్, P. సంతోష్ కుమార్, క్రాంతి, జోలం యాదయ్య, రేపాక యాదమ్మ, గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులు పాల్గొన్నారు.