VIDEO: కొండగట్టులో 28వ గిరిప్రదక్షిణ

VIDEO: కొండగట్టులో 28వ గిరిప్రదక్షిణ

JGL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం 28వ గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. చిలుకూరి బాలాజీ అర్చకులు సురేష్ ఆత్మరామ్ ఆధ్వర్యంలో దిగువ ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గుట్టపైన వై జంక్షన్ వద్దకు చేరుకొని స్వామివారికి పూజలు చేసి ఈ గిరి ప్రదక్షిణ ముగిస్తారు .