తిమ్మాపూర్‌లో దంచికొట్టిన వాన

KNR: జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉదయం నుంచి గంట పాటు వర్షం ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది. వర్షం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు వర్షం పడడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉందా ఉపశమనం లభించింది. రాఖీ సందర్భంగా వర్షం పడడం సంతోషదాయకంగా భావిస్తున్నారు.