ఆస్తి నష్టం బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

ASR: భారీ వర్షల కారణంగా నష్టపోయిన జికెవీధి మండలం ఇతర గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తక్షణమే ఆదుకొనేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సమితి బృందం గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ వివరిస్తూ జికెవీధి మండలంలో చాలా గ్రామాలు నీట మునిగాయన్నారు.