గోపాలపట్నం అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన ఇంఛార్జ కమిషనర్
VSP: గోపాలపట్నం అన్న క్యాంటీన్‌ను జోన్ -8 జోనల్ ఇంఛార్జ్ కమిషనర్ శంకర్రావు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తింటున్న వారితో మాట్లాడి ఆహారం రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. రోజుకి అన్న క్యాంటీన్క ఎంతమంది వస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు అన్న కాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.