జిల్లాలో వర్షపాత వివరాలు

BHPL: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 310.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు మంగళవారం అధికారులు తెలిపారు. మండలాల వారీగా పలిమెల 64.3 మి.మీ, మహముత్తారం 27.0 మి.మీ, మహాదేవపూర్ 17.4 మి.మీ, కాటారం 21.2 మి.మీ, మల్హర్ 21.0 మి.మీ, కొత్తపల్లి గోరి 17.5 మి.మీ, చిట్యాల 19.5 మి.మీ, టేకుమట్ల 16.0 మి.మీ, మొగుళ్ళపల్లి 15.0 మి.మీ, రేగొండ 14.0 మి.మీ నమోదైంది.