ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయొద్దు: బీసీవై అధినేత రామచంద్ర యాదవ్
➢ బాపట్లలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో సైకిల్ తొక్కిన ఎస్పీ తుషార్ డూడి
➢ చిలకలూరిపేట వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ పదవికి దొడ్డా రాకేశ్ గాంధీ రాజీనామా 
➢ వీర్లపాలెంలో ట్రాఫిక్ చలానా పేరుతో భారీ మోసం.. రూ.1.36లక్షలకు టోకరా