సుంకేసుల జలాశయానికి పెరుగుతున్న వరద

సుంకేసుల జలాశయానికి పెరుగుతున్న వరద

GDWL: రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల జలాశయానికి ఆదివారం 48 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో బ్యారేజీ 10 గేట్లు తెరిచి 4,460 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే, కర్నూల్, కడప కాలువకు 2,626 క్యూసెక్కులు, మొత్తం 47,086 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద జలాలు తుంగభద్రా నది గుండా శ్రీశైలం జలాశయం చేరుతున్నాయి.