VIDEO: గుంతలమయంగా జాతీయ రహదారి

VIDEO: గుంతలమయంగా జాతీయ రహదారి

WGL: నర్సంపేట పట్టణ కేంద్రం నుంచి వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్లే జాతీయ రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పోచమ్మ గుడి ఎదురుగా భారీ గుంత ఉండటంతో స్థానికులు టైరు అడ్డుగా పెట్టారు. ఈ సమస్య పై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చాలని స్థానికులు ఇవాళ కోరుతున్నారు.