VIDEO: మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ధర్నా
SKLM: మెలియాపుట్టి మండల కేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజన సంఘ నాయకులు స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. గిరిజన సంఘము నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తాసిల్దార్ రామారావుకు వారు వినతి పత్రం అందజేశారు.