కున్సీ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

కున్సీ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

NRPT:  కృష్ణ మండలం కున్సీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం డాక్టర్ సోమనాథ్ రెడ్డి (AME దంత వైద్యులు) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్య బృందం విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు కావలసినటువంటి మందులు ఉచితంగా అందించారు.