విద్యుదాఘాతంతో యువకుడు మృతి

SKLM: మడపాం టోల్రా రాజా సమీపంలో గురువారం రాత్రి జరిగిన విద్యుదాఘాత ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. నరసన్నపేట మండలం పాలకొండపేటకు చెందిన రమేష్ (24) తన స్నేహితులు రాజేష్, గణేష్‌లతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఓ టీ స్టాల్ వద్ద బాత్రూం పైకెక్కిన రమేష్ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన గణేష్‌పను ఆసుపత్రికి తరలించారు.