అంతర్ రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్

అంతర్ రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్

BDK: అశ్వారావుపేట మండలంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్ రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి నుంచి 10 వాహనాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.