నిర్విఘ్నంగా అన్నసంతర్పణ కార్యక్రమం

నిర్విఘ్నంగా అన్నసంతర్పణ కార్యక్రమం

యాదాద్రి: చౌటుప్పల్‌లోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్న సంతర్పణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మంగళవారం 30వ రోజుకు చేరుకోగా ఊదరి చెన్నయ్య సుశీల, ఉబ్బు లింగస్వామి పారిజాత దంపతులు మంగళవారం అన్నసంతర్పణకు దాతలుగా వ్యవహరించారు. సన్నిధానం స్వాములు దాతలను సత్కరించారు.