ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు

ATP: బుక్కరాయసముద్రం మండలంలో మండల అధ్యక్షుడు భూమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గీతంతో అమరవీరులకు గౌరవం తెలుపుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు సాకే శివశంకర్, అనంతపురం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దినేష్,విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని దేశభక్తిని ప్రదర్శించారు.