వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలు కార్యక్రమం
ఖమ్మం నగరంలో BJP జిల్లా ఉపాధ్యక్షుడు వీరవెల్లి రాజేష్ ఆధ్వర్యంలో వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పార్టీ నేతలతో కలిసి జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం గేయం రణ నినాదంగా మారి అనేక స్వాతంత్య్ర సమరయోధుల మదిలో స్వాతంత్ర జ్వాలలు రగిలించిందని నాయకులు పేర్కొన్నారు.