శబరిమలకు రైళ్లు లేక భక్తుల ఇబ్బందులు
SKLM: కేరళలోని శబరిమలకు వెళ్లేందుకు భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతియేటా వందలాది మంది అయ్యప్ప భక్తులు దీక్ష విరమణ కోసం శబరిమలకు వెళ్తుంటారు. కానీ శబరిమలకు వెళ్లాలంటే శ్రీకాకుళం నుంచి రైళ్లు అందుబాటులో లేకపోవడంతో అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ నుంచి రైలు అందుబాటులో ఉన్న చాలా వరకు సీట్లు నిండిపోయాయి.