విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
KRNL: తిరుపతిలో ఓ కళాశాల విద్యార్థిని(బాలిక)పై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. కర్నూలు(D) కోడుమూరుకు చెందిన విద్యార్థి తిరుపతిలో హాస్టల్‌కు మారే క్రమంలో పరిచయమైన డ్రైవర్ డబ్బు సాయం చేస్తానని నమ్మబలికి బాలికను గదికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.