వీరాశ్రయులకు అల్పాహారం పంపిణీ
KDP: మాజీ మంత్రి డాక్టర్ డి.యల్ రవీంద్రారెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖాజీపేట మండలంలోని పునీత లారెన్స్ వృద్ధాశ్రమం, భూమయపల్లిలోని అమ్మ వృద్ధాశరణాలయంలో వృద్ధులు, అనాథలకు అన్నదానం జరిగింది. అలాగే, మైదుకూరు బస్టాండ్ పరిసరాల్లో నిరాశ్రయులకు, బాటసారులకు అల్పాహారం, నీటి బాటిళ్లు పంపిణీ చేశారు.