పోలింగ్ బూత్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
NGKL: జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బొమ్మనపల్లి పోలింగ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలింగ్ స్టేషన్ నందు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆయన సూచించారు.